వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’ అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైంది.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
Comments
Loading comments...

