వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న ‘ఆర్‌సీ 17’పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘రంగస్థలం’ తరహాలో మరో విజయం సాధిస్తారని ఎదురుచూస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’, ‘పెద్ది’ చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ సినిమా కీలకంగా మారింది.
చరణ్‌కు మరో భారీ విజయం అందించాల్సిన సవాల్ సుకుమార్ ముందుంది. కథ, పాత్రలు, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారనే అంచనాలు నెలకొన్నాయి.
Comments
Loading comments...

