వార్తలకు తిరిగి వెళ్లండి

'సమ్మర్ హాలిడేస్' కథ వినగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని నిర్మాత ధీరజ్ మొగిలినేని అన్నారు. శ్రీకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబరు 6న విడుదల కానుంది.
ఈ సినిమాలో బాల్యంలో ఉండే అమాయకత్వమే కీలకమని, ఇది ఇతర పిల్లల సినిమాల నిర్మాణానికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

