వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో 5 వేల ఏళ్ల క్రితమే ఎగిరే వాహనం ఉందని బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ వ్యాఖ్యానించారు. ‘రామాయణ’ ప్రచార కార్యక్రమంలో టెస్లా ఫ్లయింగ్ కారు ప్రస్తావనకు స్పందిస్తూ పురాణాల్లోని పుష్పక విమానాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’లో రణ్‌బీర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. తొలి భాగం నవంబర్ 5న విడుదల కానుంది.
Comments
Loading comments...

