Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీదేవి లుక్‌లో జాన్వీ కపూర్‌

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 2:56 PM జాతీయంవినోదం
శ్రీదేవి లుక్‌లో జాన్వీ కపూర్‌ - Udayam
హలోవిన్ వేడుకల్లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి లుక్‌ను పునఃసృష్టించింది. ‘నగీనా’ చిత్రంలోని శ్రీదేవి పాత్రను గుర్తుచేసేలా ముస్తాబై ఆకట్టుకుంది. జాన్వీ స్నేహితుడు వైష్ణవ్ ప్రవీణ్ అమ్రిష్ పూరి పాత్రలో కనిపించాడు. ఈ వేడుకల్లో ప్రియాంక చోప్రా కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఆమె భర్త నిక్ జోనస్ కౌబాయ్‌గా కనిపించారు. వేడుకలకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

Comments

G
Loading comments...