Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.30 కోట్ల దేవాదాయ భూముల విక్రయాల నిలిపివేత

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 8:51 PM గుంటూరుGeneral
రూ.30 కోట్ల దేవాదాయ భూముల విక్రయాల నిలిపివేత - Udayam
గుండిమెడలో రూ.30 కోట్ల విలువైన దేవాదాయ భూముల అక్రమ విక్రయాలను సోమవారం అధికారులు అడ్డుకున్నారు. ట్రిబ్యునల్‌లో కేసు ఉండగానే అమ్మకానికి యత్నించడంతో చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు మోసపోకుండా ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...