వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్‌లో సుమారు రూ.2.50 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు.
నియోజకవర్గంలో అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పనులు జరుగుతున్న సమయంలో ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

