Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2.12 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు డీఏసీ ఆమోదం

Follow Udayam on Google
Harika Oct 27, 2026 10:02 AM జాతీయంGeneral
రూ.2.12 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు డీఏసీ ఆమోదం - Udayam
సైనిక దళాల ఆధునికీకరణకు రూ.2.12 లక్షల కోట్ల ఆయుధ కొనుగోళ్లకు డీఏసీ సోమవారం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. వీటిలో 82 శాతం స్వదేశీ పరిశ్రమల నుంచే సమీకరిస్తారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలు సహా మూడు దళాలకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయనున్నారు.

Comments

G
Loading comments...