Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.200 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశాం

Follow Udayam on Google
Mohammad Aug 13, 2026 3:37 PM అనంతపురంబిజినెస్
రూ.200 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశాం - Udayam
అనంతపురం జిల్లా రెండేళ్ల కూటమి పాలనలో నగరాన్ని రూ. 200 కోట్లతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని శ్రీనగర్ కాలనీలో కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసిపి ప్రభుత్వం కరోనాను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించిన ఘనత వైసిపి నాయకులదని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...