వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ మండలం సాత్ నంబర్, ఇస్లాంనగర్ గ్రామాల్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న వీవో భవనాలకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన అవసరమని తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.
Comments
Loading comments...

