Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1.95 కోట్ల లగ్జరీ ఈవీ కారు కొనుగోలు చేసిన రణ్‌వీర్‌ సింగ్!

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 8:49 PM జాతీయంGeneral
రూ.1.95 కోట్ల లగ్జరీ ఈవీ కారు కొనుగోలు చేసిన రణ్‌వీర్‌ సింగ్! - Udayam
బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ కలల కార్ల జాబితాలోకి సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్‌ సెడాన్ వచ్చి చేరింది. జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూకి చెందిన రూ.1.95 కోట్ల (ఎక్స్-షోరూమ్) విలువైన బిఎండబ్ల్యూ i7 కారును ఆయన కొనుగోలు చేశారు. ఇటీవలే బీఎండబ్ల్యూ ఇండియా సంస్థ తమ కొత్త 7-సిరీస్, ఈవీ కార్లకు రణ్‌వీర్ సింగ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం గమనార్హం.

Comments

G
Loading comments...