Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.19 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ

Follow Udayam on Google
Mohammad Sep 22, 2026 2:50 PM అనంతపురంGeneral
రూ.19 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ - Udayam
గుత్తి మునిసిపాలిటీ అన్ని రంగాలలో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దటమే మా ధ్యేయమంటూ గుత్తి, పామిడి మండలం ఇన్చార్జి గుమ్మనూరు ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద రూ.19 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. రానున్న కాలంలో తాగునీటి సమస్య నివారణ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...