వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ సేతుపతి నటించిన ‘బత్తా’ వారం రోజుల్లోనే రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటింది. ఏడో రోజు రూ.1.29 కోట్ల నెట్ రాబట్టగా.. ఇప్పటివరకు భారత్‌లో రూ.16.25 కోట్ల గ్రాస్, రూ.14.04 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.
బాలాజీ తరణీతరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌గా నటించారు.
Comments
Loading comments...

