Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 01, 2026 2:55 PM నిజామాబాద్General
రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి - Udayam
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని BC, SC, ST-JAC & DSP నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ధర్పల్లి తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సంపత్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు భాస్కర్ ముదిరాజ్, కిషన్, సాయిలు, అక్షయ్, గోపీ, గంగాధర్, నర్సయ్య, రాజేశ్వర్‌తో పాటు, నాయకులు ఉన్నారు

Comments

G
Loading comments...