Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.13.69 కోట్ల తో శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 31, 2026 4:07 PM మహబూబ్‌నగర్General
రూ.13.69 కోట్ల  తో శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే - Udayam
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఉదండాపూర్ నిర్వాసితుల R&R ప్యాకేజీ పెంపు కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువచ్చానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. జడ్చర్ల R&R సెంటర్లో రూ.13.69 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...