Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1,211 కోట్ల డిజిటల్ వాలెట్ స్కామ్

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 6:51 PM జాతీయంGeneral
రూ.1,211 కోట్ల డిజిటల్ వాలెట్ స్కామ్ - Udayam
గుజరాత్‌లో SD పే డిజిటల్ వాలెట్ పేరుతో 6.52 లక్షల మందిని మోసం చేసిన రూ.1,211 కోట్ల స్కామ్ వెలుగులోకి వచ్చింది. పెట్టుబడులపై 9 శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపి నిందితులు డబ్బు వసూలు చేశారు. ఈ ఏడాది మార్చి నుంచి చెల్లింపులు ఆగిపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సుమారు 800 ఫిర్యాదులు అందడంతో ధవళ్ పటేల్, నరేంద్ర సోలంకీ సహా 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...