Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.110 కోట్లతో చిత్తూరులో మౌలిక వసతుల అభివృద్ధి

Follow Udayam on Google
dineshkumar Sep 13, 2026 3:06 PM చిత్తూరుGeneral
రూ.110 కోట్లతో చిత్తూరులో మౌలిక వసతుల అభివృద్ధి - Udayam
చిత్తూరునగర సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. దుర్గా నగర్ కాలనీలో టీడీపీ నేత వరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధికి సీఎం రూ.110 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఇందులో రూ.80 కోట్లు రోడ్లకు, రూ.20 కోట్లు లైట్లకు, రూ.10 కోట్లు డ్రైనేజీలకు కేటాయించినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...