వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.11 వేల కోట్లతో తెలంగాణలో 42 వేల రైల్వే స్టేషన్లను ఆధునీకరించి, ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ అమృత్ కార్యక్రమంలో భాగంగా రూ.27 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
ఈ సంవత్సరం చివరిలోగా ఈ ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

