Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 1:37 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
  రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం - Udayam
అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామపంచాయతీలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...