Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. కోటితో దాచేపల్లి మున్సిపల్ నూతన భవనం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 3:38 PM పల్నాడుGeneral
రూ. కోటితో దాచేపల్లి మున్సిపల్ నూతన భవనం - Udayam
దాచేపల్లి మున్సిపల్ కార్యాలయ నూతన భవనానికి ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో 21 సెంట్ల స్థలాన్ని కేటాయించినట్లు తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నిర్మాణానికి ఇప్పటికే రూ. కోటి మంజూరయ్యాయని వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట అందుబాటులో ఉండేలా ఈ స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...