వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండాడ స్థానిక రాజీవ్ స్వగృహ లే అవుట్ లో రూ. 25 కోట్లతో చేపట్టనున్న మౌలిక సౌకర్యాల కల్పన పనులకు భీమిలి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఇక్కడ నిర్మించనున్న రోడ్లు, మంచి నీటి పైప్ లైన్లు, డ్రెయిన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పనులను పబ్లిక్ హెల్త్ డిపార్మెంట్ పర్యవేక్షిస్తుంది. గంటా మాట్లాడుతూ లే అవుట్ అభివృద్ధిలో మౌలిక వసతులు ముఖ్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

