Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. 1.50 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి: MLA

Follow Udayam on Google
Sreekanth Patel Sep 25, 2026 3:31 PM మహబూబ్‌నగర్తెలంగాణ
రూ. 1.50 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి: MLA - Udayam
పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ను 1.50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ట్యాంక్ బండ్ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు ప్రశాంతకరమైన ఆహ్లాదకరమైన వాతావరణన్ని కల్పించడమే తన లక్ష్యమన్నారు. అయితే, అధికారులు పనుల్లో నాణ్యత పాటించాలన్నారు.

Comments

G
Loading comments...