Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. 12లక్షల గొర్రెల దొంగతనం కేసును ఛేదించిన రామగిరి పోలీసులు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 26, 2026 12:14 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రూ. 12లక్షల గొర్రెల దొంగతనం కేసును ఛేదించిన రామగిరి పోలీసులు - Udayam
రామగిరి మండలం సుద్దకొండపల్లి గ్రామానికి చెందిన కురుబ బిల్లే నాగరాజు తన గొర్రెలను కాచేందుకు సుబ్రహ్మణ్యంను గొర్రెల కాపరిగా పెట్టుకున్నాడు. సుబ్రహ్మణ్యం మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో రూ. 12లక్షల చేసే 81 గొర్రెలను మంద నుంచి దాటించి దొంగతనం చేసాడు. గొర్రెల యజమాని ఫిర్యాదుతో రామగిరి పోలీసులు గొర్రెల దొంగల ఫోన్ ట్రాక్ చేసి పట్టుకొని యజమానికి అప్పగించినట్లు సిఐ మహమ్మద్ అలీ తెలిపారు.

Comments

G
Loading comments...