వార్తలకు తిరిగి వెళ్లండి
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల దాడి: కీవ్‌లో భారీ పేలుళ్లు

రష్యాలోని చమురు కార్మాగారాలపై ఉక్రెయిన్ దాడులకు ప్రతిస్పందనగా, రష్యా అర్ధరాత్రి ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ భయంకరమైన దాడులతో రాజధాని కీవ్ నగరం భారీ పేలుళ్ల శబ్దాలతో వణికిపోయింది.
ఈ దాడుల్లో నివాస భవనాలు ధ్వంసం కాగా, ఒకరు మృతి చెందారు. ఉక్రెయిన్ దాడుల వల్ల రష్యాలో తీవ్ర ఇంధన కొరత ఏర్పడిందని, భారత్ నుండి పెట్రోల్ దిగుమతి చేసుకుంటోందని సమాచారం.
Comments
Loading comments...