Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు

Follow Udayam Digital on Google
కృష్ణ మూర్తి Aug 05, 2026 10:03 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
కీవ్‌పై రష్యా వైమానిక దాడులు - Udayam Digital
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బుధవారం తెల్లవారుజామున వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా, 24 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దాడులతో పలు ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినడంతో పాటు గోదాముల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...