Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుషికొండలో తప్పిన ప్రాణాపాయం!

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 10:07 AM విశాఖపట్నంGeneral
రుషికొండలో తప్పిన ప్రాణాపాయం! - Udayam
రుషికొండ బీచ్‌లో సముద్ర స్నానాలకు దిగి అలల ఉద్ధృతికి కొట్టుకుపోతున్న ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఏడుగురు యువకులతో పాటు మరో వ్యక్తిని లైఫ్‌గార్డులు అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా రక్షించారు. ఈత నిషేధిత ప్రాంతాలు, ప్రమాదకర పరిస్థితుల్లో పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రక్షణ సిబ్బంది సూచించారు.

Comments

G
Loading comments...