వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో అలల ఉధృతికి గల్లంతైన సాలూరు, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన ఏడుగురు పర్యాటకులను లైఫ్‌గార్డ్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి కాపాడారు.
సమయానికి స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పిందని, దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

