వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లాలో 'వీబీ జీరామ్‌జీ' పథకాన్ని సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఉపాధి హామీ అనుసంధానంతో రూ.11 వేల కోట్లతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని సీఎం పేర్కొన్నారు.
గత ప్రభుత్వం నిధులు దారిమళ్లించి, మూడు రాజధానుల ఆట ఆడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి, పోలవరం ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

