Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘గ్రామీణ జ్ఞాన్ సేతు’ యాప్ ప్రారంభం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 13, 2026 11:44 AM జాతీయంGeneral
‘గ్రామీణ జ్ఞాన్ సేతు’ యాప్ ప్రారంభం - Udayam
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘గ్రామీణ జ్ఞాన్ సేతు’ యాప్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని గ్రామీణ గ్రంథాలయాలను అనుసంధానించేందుకు దీన్ని రూపొందించారు. 63 గ్రామీణ గ్రంథాలయాలు ఇప్పటికే ఏర్పాటయ్యాయని, యాప్ ద్వారా 752 గ్రంథాలయాలు అనుసంధానమయ్యాయని అమిత్ షా తెలిపారు. పక్షం రోజులకు ఒకసారి గ్రామాల్లో పుస్తకాల మార్పిడి చేపడతామన్నారు.

Comments

G
Loading comments...