Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ ఉపాధి పథకంలో కుటుంబానికి రూ.4 లక్షల మాత్రమే

Follow Udayam on Google
vihar Aug 22, 2026 12:11 PM చిత్తూరుGeneral
గ్రామీణ ఉపాధి పథకంలో కుటుంబానికి రూ.4 లక్షల మాత్రమే - Udayam
వీబీ జీరామ్‌జీ పథకంలో ఉపాధి లబ్ధిపై కేంద్రం కొత్త పరిమితి విధించింది. ఒక కుటుంబానికి గరిష్ఠంగా రూ.4 లక్షల మేర ప్రయోజనం పొందే అవకాశం కల్పించింది. గతంలో ఎన్ని పథకాలు ఉన్నా లబ్ధిదారులు వినియోగించుకునే అవకాశం ఉండేది. గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, జల సంరక్షణ పనులకు ఉపాధి హామీ నిధులు ఉపయోగపడేవి.

Comments

G
Loading comments...