Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల

Follow Udayam on Google
రూప దేవి Jul 25, 2026 5:38 PM అమరావతిGeneral
రూ.400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ, బీటెక్, డిప్లొమా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2025-26 విద్యాసంవత్సరంలో ఫైనల్ ఇయర్ చదివి కోర్సులు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థుల ఫీజుల విడుదలకు ఆర్థిక శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. మొత్తం రూ.600 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉండగా, తొలి విడతగా ప్రభుత్వం రూ.400 కోట్లు విడుదల చేసింది.

Comments

G
Loading comments...