Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాలర్‌తో పోలిస్తే 57 పైసలు క్షీణించిన రూపాయి విలువ

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 02, 2026 7:35 AM జాతీయంGeneral
డాలర్‌తో పోలిస్తే 57 పైసలు క్షీణించిన రూపాయి విలువ - Udayam
ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 57 పైసలు క్షీణించింది. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.95.24 వద్ద స్థిరపడింది. మరోవైపు ఆరు ప్రధాన అంతర్జాతీయ కరెన్సీలతో డాలర్ బలాన్ని సూచించే ‘డాలర్ ఇండెక్స్’ నేటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో 101.37 వద్ద కొనసాగుతోంది.

Comments

G
Loading comments...