Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రప్ప మృతికి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు నివాళి

Follow Udayam on Google
NAGENDRA Aug 09, 2026 2:07 PM కర్నూలుGeneral
రుద్రప్ప మృతికి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు నివాళి - Udayam
కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన టీడీపీ నేత, మీనాక్షి నాయుడు అనుచరుడు రుద్రప్ప మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు కామవరం చేరుకుని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రుద్రప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రుద్రప్ప ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థించారు.

Comments

G
Loading comments...