Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రారం విద్యార్థికి పీహెచ్‌డీ అర్హత

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 1:39 PM సంగారెడ్డిGeneral
రుద్రారం విద్యార్థికి పీహెచ్‌డీ అర్హత - Udayam
రుద్రారం గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ పరిశోధక విద్యార్థి శ్రీనివాస్‌ నక్కా పీహెచ్‌డీకి అర్హత సాధించారు. ఔషధాల్లో నైట్రోసమైన్‌ మలినాల గుర్తింపు, పరిమాణ నిర్ధారణకు ఎల్‌సీ–ఎంఎస్‌ పద్ధతిని అభివృద్ధి చేశారు. పలు ఔషధాల్లోని మలినాలపై పరిశోధన చేసి, యూపీఎల్‌సీ–ఎంఎస్‌/ఎంఎస్‌ పద్ధతిని రూపొందించారు. అధికారులు, అధ్యాపకులు అభినందించారు.

Comments

G
Loading comments...