Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇరాన్‌తో భారత్‌ వాణిజ్య ఒప్పందంపై రుబియో వ్యాఖ్యలు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 10:56 AM జాతీయంGeneral
ఇరాన్‌తో భారత్‌ వాణిజ్య ఒప్పందంపై రుబియో వ్యాఖ్యలు - Udayam
ఇరాన్‌తో భారత్‌ వాణిజ్య ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేస్తోందన్న వార్తలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తోసిపుచ్చారు.అయితే ఇరాన్‌ ఆంక్షలను తప్పించుకునేందుకు సహకరిస్తే ఆయా దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఇరాన్‌ అణ్వాయుధాన్ని కలిగి ఉండకుండా చూడటమే ట్రంప్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రుబియో తెలిపారు. భారత్, ఇరన్ భేటీ తర్వాత ఈ వ్యాఖ్యలను చేసారు.

Comments

G
Loading comments...