Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-ఇరాన్‌ డీల్‌పై రుబియో క్లారిటీ

Follow Udayam on Google
Sai Sep 03, 2026 12:34 PM జాతీయంGeneral
భారత్‌-ఇరాన్‌ డీల్‌పై రుబియో క్లారిటీ - Udayam
భారత్‌, ఇరాన్‌ మధ్య వాణిజ్య ఒప్పందం కుదరబోతోందన్న వార్తలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తోసిపుచ్చారు. దేశాలు తమ విదేశాంగ విధానాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయని ఆయన అన్నారు. అయితే ఇరాన్‌ ఆంక్షలను తప్పించుకునేందుకు సాయం చేసే దేశాలపై అమెరికా చర్యలు తీసుకుంటుందని రుబియో హెచ్చరించారు. ఇరాన్‌ అణ్వస్త్రాన్ని పొందకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...