Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2,110 కోట్ల మత్తు పదార్థాలు బుగ్గిపాలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 20, 2026 5:54 PM జాతీయంGeneral
రూ.2,110 కోట్ల మత్తు పదార్థాలు బుగ్గిపాలు - Udayam
గుజరాత్‌లోని దహేజ్‌లో గల బిఇఐఎల్ ఇన్‌సినరేటర్ వద్ద రూ.2,110.30 కోట్ల విలువైన డ్రగ్స్‌ను ఉపముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ సమక్షంలో అధికారులు పూర్తిగా ధ్వంసం చేశారు. మొత్తం 23 జిల్లాల్లో నమోదైన 877 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 14,447 కిలోల మాదకద్రవ్యాలతో పాటు, 11.10 లక్షల మద్యం సీసాలను కూడా ఇందులో కాల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...