Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

RTO సేవల కోసం జిరాక్స్ నిబంధన

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 23, 2026 9:35 AM హైదరాబాద్General
RTO సేవల కోసం జిరాక్స్ నిబంధన - Udayam
కాగిత రహిత ఆన్‌లైన్ సేవలందిస్తామన్న ప్రచారానికి భిన్నంగా ఆర్‌టీఓ కార్యాలయాల్లో పాత పద్ధతులే కొనసాగుతున్నాయి. సారథి పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేసినప్పటికీ, అధికారులు మాన్యువల్‌గా జిరాక్స్ ప్రతులు తేవాలని ఒత్తిడి చేస్తున్నారు. లెర్నర్ లైసెన్స్ కోసం సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాలు అప్‌లోడ్ చేసినా ఫిజికల్ కాపీలు అడగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...