వార్తలకు తిరిగి వెళ్లండి

శివంపేట మండలస్థాయి క్రీడాపోటీల్లో రత్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బాలుర కబడ్డీ, వాలీబాల్, జూనియర్స్ కబడ్డీ విభాగాల్లో ప్రథమస్థానాలు సాధించారు.
బాలికల కబడ్డీ, వాలీబాల్‌లోనూ ప్రథమ బహుమతులు కైవసం చేసుకున్నారు. విద్యార్థులను, పీఈటీని రత్నాపూర్ సర్పంచ్ ఆంజనేయులు, ఉపసర్పంచ్ నరసింహులు అభినందించారు.
Comments
Loading comments...

