వార్తలకు తిరిగి వెళ్లండి

సమాచార హక్కు చట్టం (RTI) సాధన కమిటీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా కల్వకుర్తికి చెందిన కే. చంద్రజైపాల్ నియమితులయ్యారు.
ఆదివారం హైదరాబాద్‌లో జాతీయ సహాయ కార్యదర్శి అన్నవరం సందీప్ రెడ్డి ఆయనకు నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని చంద్రజైపాల్ తెలిపారు.
Comments
Loading comments...

