వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో డిపోల్లో సంఘాల కార్యకలాపాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన సంఘాల గుర్తింపు పునరుద్ధరణపై కార్మికుల్లో ఆశలు పెరిగాయి.
సంఘాల ద్వారా పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభిస్తుందని కార్మికులు భావిస్తున్నారు. పని ఒత్తిడి, సిబ్బంది కొరత వంటి సమస్యల పరిష్కారంపై వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

