Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్‌లో మినీ బస్సులకు ఆర్టీసీ ప్రణాళిక

Follow Udayam on Google
హరిక శర్మ Aug 05, 2026 9:13 AM హైదరాబాద్General
గ్రేటర్‌లో మినీ బస్సులకు ఆర్టీసీ ప్రణాళిక - Udayam
గ్రేటర్ హైదరాబాద్‌లో మినీ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని శివారు ప్రాంతాల్లో ఫీడర్ సేవలు నడపాలని యోచిస్తోంది. మొదటి దశలో 100 మినీ బస్సులను ప్రవేశపెట్టే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో నడిపిన మినీ బస్సులు పాతబడటంతో తొలగించగా, కొత్త బస్సులతో సేవలను విస్తరించాలనే లక్ష్యంతో ఆర్టీసీ ముందుకు సాగుతోంది.

Comments

G
Loading comments...