వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీఎస్ ఆర్టీసీ సిరిసిల్ల డిపోలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ నూతన డిపో కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎల్.ఆర్. రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బి. శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
గ్యారేజ్ కార్యదర్శిగా బి. సంతోష్, మహిళా కార్యదర్శిగా వి. కవిత, ఛైర్మన్‌గా ఎం. శ్రీనివాస్, వైస్ ఛైర్మన్‌గా జి. ప్రకాష్‌తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

