Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ జేఏసీ పోరుకు మద్దతు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 08, 2026 9:50 PM విజయనగరంGeneral
ఆర్టీసీ జేఏసీ పోరుకు మద్దతు - Udayam
ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతోంది. ఉద్యోగుల సమస్యలపై ఏపీజేఏసీ అమరావతి, ఏఐటీయూసీ, సీఐటీయూ నేతలను కలిసి మద్దతు కోరింది. జేఏసీ ఉద్యమాలకు పూర్తి మద్దతిస్తామని ఆయా సంఘాల నేతలు హామీ ఇచ్చారు. ఆగస్టు 9, 10 తేదీల్లో ఇతర సంఘాల నేతలను కూడా జేఏసీ కలవనుంది.

Comments

G
Loading comments...