Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీలో అక్రమ దుకాణాల దందా

Follow Udayam on Google
రవళి దేవి Jul 26, 2026 9:10 AM వరంగల్General
ఆర్టీసీలో అక్రమ దుకాణాల దందా - Udayam
వరంగల్‌ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలోని డిపోలు, బస్టాండ్లలో వాణిజ్య సముదాయాల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేటాయించిన వ్యాపారాలకు భిన్నంగా పలు దుకాణాల్లో కార్యకలాపాలు సాగుతున్నాయి. టెండర్‌ నిబంధనలు పాటిస్తున్న వ్యాపారులు నష్టపోతుండగా, ఆర్టీసీ ఆదాయంపైనా ప్రభావం పడుతోందని అధికారులు గుర్తించారు.

Comments

G
Loading comments...