వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సులు అతివేగంతో వెళ్లడం, సిగ్నల్స్ పాటించకపోవడం ప్రయాణికులను భయపెడుతోంది. నిబంధనల ఉల్లంఘనతో ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవడం లేదు.
అధికారులు వెంటనే స్పందించి డ్రైవర్లకు కఠిన ఆదేశాలు జారీ చేయాలని, ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

