Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ కారుణ్య నియామకాల్లో జాప్యం

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 01, 2026 12:02 PM కడపGeneral
ఆర్టీసీ కారుణ్య నియామకాల్లో జాప్యం - Udayam
జిల్లాలో ఆర్టీసీ కారుణ్య నియామకాల కోసం 2020 నుంచి సుమారు 215 మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాల కోసం ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా నియామకాలు పూర్తి కాలేదని బాధితులు వాపోతున్నారు. అర్హతల సమస్యతో ప్రక్రియ ఆలస్యమైందని అధికారులు తెలిపారు. కండక్టర్‌ పోస్టుల భర్తీపై పరిశీలిస్తున్నామని, త్వరలోనే కారుణ్య నియామకాలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...