Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండాలకు ఆర్టీసీ బస్సులు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 02, 2026 2:34 PM సిద్దిపేటGeneral
తండాలకు ఆర్టీసీ బస్సులు - Udayam
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కెప్టెన్‌ చౌడు తండా, మైసమ్మవాగు తండాతో పాటు పలు గిరిజన తండాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఏళ్ల నాటి తండావాసుల కోరిక నెరవేరింది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు ట్రిప్పులు అక్కన్నపేట–హుస్నాబాద్‌ మార్గంలో నడవనున్నాయి. బస్సులకు తండావాసులు ఘన స్వాగతం పలికి, ఈ సౌకర్యం కల్పించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...