వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కెప్టెన్ చౌడు తండా, మైసమ్మ వాగు తండాతో పాటు మరో మూడు తండాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ప్రారంభమైంది.
హుస్నాబాద్ డిపో అధికారులు ఆదివారం బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ మార్గంలో ఉదయం, సాయంత్రం చెరో ట్రిప్పు చొప్పున రోజుకు రెండు సార్లు బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
