Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రేన్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

Follow Udayam on Google
మానస శర్మ Aug 03, 2026 10:39 AM కృష్ణా జిల్లాGeneral
క్రేన్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం - Udayam

Photo Gallery

క్రేన్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం - gallery image 1
క్రేన్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం - gallery image 2
హనుమాన్‌జంక్షన్‌ కూడలిలో ఆర్టీసీ బస్సు క్రేన్‌ను ఢీకొనడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆదివారం సాయంత్రం ఏలూరు వెళ్తున్న మచిలీపట్నం డిపో బస్సు నూజివీడు రోడ్డులో వస్తున్న క్రేన్‌ను ఢీకొట్టడంతో అది రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. బస్సు ముందు భాగం దెబ్బతినగా, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...